కాళ్ల‌లో న‌రాల వాపు (వేరికోస్ వెయిన్స్‌) వ్యాధి బాధాక‌ర‌మైన‌దేగాక భౌతికంగా చాలా చికాకు పెడుతుంది. దీనివ‌ల్ల దుర‌ద ఏర్ప‌డి త‌ర‌చూ గోకే ల‌క్ష‌ణం క‌లుగుతుంది.
కాళ్ల‌లో న‌రాల వాపు (వేరికోస్ వెయిన్స్‌)ను ఎలా ఎదుర్కోవాలి?
మీకు కాళ్ల‌లో న‌రాల వాపు (వేరికోస్ వెయిన్స్‌) ఉంటే నిరంతరం దుర‌ద ఉంటుంది. ఫ‌లితంగా కాళ్ల‌పై గోక్కునేలా చేస్తుంది. దీంతో మీ ప‌రిస్ధితి మ‌రింత క్లిష్టంగా మారుతుంది. త‌ర‌చూ  గోక‌డం వ‌ల్ల చ‌ర్మానికి ద‌గ్గ‌ర‌గా ఉండే సిర‌ల‌పై చాలా వత్తిడి పెరుగుతుంది. ఫ‌లితంగా సిర‌లు బాగా దెబ్బ‌తిన‌డ‌మేగాక *హిస్టామిన్‌* వంటి హార్మోనులు విడుద‌ల అవుతాయి.  వీటివ‌ల్ల దుర‌ద బాగా పెరుగుతుంది.
కాళ్ల‌పై దుర‌ద‌ల‌కు కార‌ణాలు ఏమిటి?
సాధార‌ణంగా చ‌ర్మానికి ఉప‌రిత‌లంలోనే ఉబ్బిన సిర‌లు కనిపిస్తూఉంటాయి. గుండెకు సిర‌ల ద్వారా వివిధ అవ‌య‌వాల నుంచి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ జ‌రుగుతుంది. కొంత‌మందిలో క‌వాటాలు స‌రిగా ప‌నిచేయ‌నందున లేదా పాడైనందున ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ జ‌ర‌గ‌క‌, ర‌క్తం ఒకే ద‌గ్గ‌ర గ‌డ్డ‌క‌ట్టి వాచిపోవ‌డం లేదా ఏదో ఒక చోట ర‌క్తం విస్త‌రించ‌డం జ‌రుగుతుంది. సిర‌ల‌లోని ఈ అచైత‌న్య స్ధితి వ‌ల్ల స‌మ‌స్య ప‌రిష్కారానికి శ‌రీరం తీవ్రంగా శ్ర‌మిస్తుంది. ఫ‌లితంగా శ‌రీర‌స్ధితి పాక్షికంగా పాడ‌య్యే అవ‌కాశం ఉంది. ముందుగా అనుకున్న‌ట్లు..*హిస్టామిన్‌* విడుద‌ల కావ‌డంవ‌ల‌న శ‌రీరంలో ప‌లుచోట్ల ఈ దుర‌ద పెర‌గ‌డ‌మేగాక మ‌రికొన్ని చోట్ల అలెర్జీ వ్యాప్తి చెందుతుంది. ఒక్క‌చోట కోసం విడుద‌ల‌య్యే హిస్టామిన్ మెద‌డుపైన కూడా ప్ర‌భావం చూపిస్తుంది. ఆప్ర‌భావంతో దుర‌ద విస్త‌రించి చికాకు ప‌రుస్తుంది.
కాళ్ల‌లో న‌రాల వాపు (వేరికోస్ వెయిన్స్‌) వ‌ల్ల వ‌చ్చే దుర‌ద‌కు ఉప‌శ‌మ‌నం ఏంటి?
చ‌ర్మంపై వ‌చ్చే ఈ దుర‌ద చికాకును అదుపు చేయ‌డానికి నివార‌ణ చ‌ర్య‌లే స‌రైన మార్గం. స‌హ‌జ నూనెలు వంటి ప‌దార్ధాలు రాసి గోకే ప‌ని ఆపాలి. సాంప్ర‌దాయ‌మైన కెర‌టిన్ వల‌న మాత్ర‌మే అక్క‌డ పొడిబారి స‌మ‌స్య ప‌రిష్కారమ‌వుతుంది. జూజూబా నూనె మాత్ర‌మే పొడిబారిన ప్రాంతంలో ఉప‌శ‌మ‌నం క‌లిగించే తేమ‌లా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌తి ఒక్క‌రికి  వ్యాయామం అవ‌స‌రం. వ్యాయామం వ‌ల్ల  మీ కాళ్ల‌లోని పెద్ద కండ‌రాలు స్పందిస్తూ, గడ్డ‌క‌ట్టిన ర‌క్తం తిరిగి గుండెకు చేరేలా స‌హాయ‌ప‌డ‌తాయి. గ‌ట్టి వ‌త్తిడి క‌లిగే మేజోళ్లు ధ‌రించేలా ఉప‌యుక్తంగా ఉంటుంది. కాళ్లలో పైన కంటే దిగువున గ‌ట్టిగా ఉండేలా చేస్తుంది. ఫ‌లితంగా దిగువ నుంచి గుండెకు ర‌క్తం ప్ర‌వ‌హించేలా చేస్తుంది. అంతేగాక కాళ్ల‌ను కింద ఉంచినా కృత్రిమంగా కాపాడుతుంది. రాత్రివేళల్లో తిరోగ‌మ‌న గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి ఉప‌యోగ‌ప‌డేలా చేస్తుంది. సానుకూల‌మైన విధానంలోనే భారీగా ప‌రిస్ధితిని మార్చ‌డానికి సిర‌ల వైద్య నిపుణుల‌ను త‌ర‌చూ సంద‌ర్శించాలి. డాక్ట‌ర్లు ఎప్ప‌టికప్పుడు లేజ‌ర్ ఎబ్లేష‌న్‌, స్క్లెరోధెర‌పీ త‌ర్వాత అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను తెలియ‌జేస్తూ ఎటువంటి అసౌక‌ర్యం లేకుండా చేస్తారు.
ఎప్పుడూ వైద్యున్ని సంప్ర‌దించ‌డం ఉత్త‌మ మార్గం. సిర‌ల సంర‌క్ష‌ణ కేంద్రం లేదా ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జిస్ట్ తో సాన్నిత్యం క‌లిగి ఉండ‌డం అవ‌స‌రం. హైద‌రాబాద్‌లోని * ఎవిస్‌*  వాస్క్యుల‌ర్ సెంట‌ర్ సిర‌ల వ్యాధి నివార‌ణ‌, అవుట్ పేషెంట్ల చికిత్స‌లో ప్ర‌త్యేక‌త‌ను క‌లిగిఉంది. అత్యాధునిక చికిత్స‌, ఉన్న‌త ప్ర‌మాణాలు, సౌక‌ర్య‌వంత‌మైన చికిత్స‌న అందించే హాస్పిట‌ల్‌గా పేరుగాంచింది..*ఎవిస్‌*!